Gujarat: భక్తితో వెళ్లాడు.. భగవంతుడి కింద అడ్డంగా ఇరుక్కున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: బాధలు తొలగించాలని దేవుడిని వేడుకునేందుకు గుడికెళ్తే.. దేవుడే తనపై మోయలేని భారం మోపడంతో భక్తుడు చిక్కుల్లో పడ్డాడు. దీంతో కాసేపు ఆ భక్తుడు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. చూసిన వాళ్లంతా పగోడికూడా ఇలాంటి కష్టం రాకూడదని బాధపడ్డారు. గుజరాత్లో ఓ భక్తుడు ఆలయానికి వెళ్లాడు. ఆ గుడిలో ఏ ఏనుగు విగ్రహం ఉంది. అక్కడ ఓ ఆచారం ఉంది. పూజా కార్యక్రమాల్లో భాగంగా ఆ ఏనుగు విగ్రహం కింద నుంచి పడుకుని.. బయటకు రావాలి. అలా వస్తే వారికి మంచిదని నమ్ముతారు. ఆ వ్యక్తి కూడా అలాగే చేశాడు. ఏనుగు విగ్రహం కిందకు వెళ్లాడు. కానీ అనుకోని విధంగా అక్కడ ఇరుక్కుపోయాడు. అందులోనుంచి రాలేక నానా అవస్థలు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Read Also: Gujarat Elections : చేతుల్లేకున్నా.. బాధ్యతగా కాళ్లతో ఓటేశాడు
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఆ వీడియోలో ఆ వ్యక్తి విగ్రహం కింద ఇరుక్కుని.. బయటపడలేక ఇబ్బంది పడుతుండడం చూడొచ్చు. ఆ సమయంలో చాలామంది బయటకు తీసుకురావడానికి పలు సలహాలు, సూచనలు కూడా చేస్తుండడం కనిపిస్తుంది. అయితే ఆ వీడియోలో అతడు బయటకు వచ్చింది లేదు. కాగా గతంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 2019లో ఓ మహిళ ఆ ఏనుగు విగ్రహం కింద ఇరుక్కుపోయింది. తోటి భక్తులు ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన చాలాసేపటి తర్వాత ఆ మహిళా భక్తురాలు బయటపడింది.
India, a portrait in one video. pic.twitter.com/1r3BFlRyX7
— churumuri (@churumuri) December 5, 2022
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!