Sudan: సూడాన్‌లో పారామిలిటరీ దళాల విధ్వంసం.. 114 మంది మృతి
- సూడాన్‌లో పారామిలిటరీ దళాల విధ్వంసం
- 114 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ సూడాన్‌లోని ఉత్తర డార్ఫర్ రాష్ట్ర రాజధాని ఎల్ ఫాషర్‌లో గత రెండు రోజుల్లో రెండు శిబిరాలపై పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 114 మందికి పైగా పౌరులు మరణించారు. ఏప్రిల్ 12న జామ్జామ్ శిబిరంపై ఆర్‌ఎస్‌ఎఫ్ మిలీషియా జరిపిన దారుణ దాడిలో 100 మందికి పైగా పౌరులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు ని నార్త్ డార్ఫర్ రాష్ట్ర ఆరోగ్య అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖైటర్ జిన్హువా తెలిపారు.
Also Read:Urvashi Rautela : ఐటమ్ సాంగ్స్‌తో కేక పుట్టిస్తోన్న హాట్ బ్యూటీ.. కానీ?
Also Read
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
అబూ షౌక్ శిబిరంపై జరిగిన మరో మిలీషియా దాడిలో మరో 14 మంది పౌరులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు అని ఆయన చెప్పారు.జిన్హువా ప్రకారం, జామ్జామ్ శిబిరంలో మరణించిన వారిలో శిబిరంలో ఫీల్డ్ హాస్పిటల్ నిర్వహిస్తున్న ప్రభుత్వేతర సంస్థ రిలీఫ్ ఇంటర్నేషనల్‌కు చెందిన తొమ్మిది మంది సిబ్బంది కూడా ఉన్నారని ఖాతిర్ వెల్లడించాడు. అబూ షౌక్ శిబిరంపై ఆర్‌ఎస్‌ఎఫ్ జరిపిన భారీ షెల్లింగ్ ఫలితంగా శనివారం 40 మంది పౌరులు మరణించారని, వందలాది మంది గాయపడ్డారని వాలంటీర్ గ్రూప్ ఎమర్జెన్సీ రూమ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాడులకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎఫ్ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మే 10, 2024 నుండి, ఎల్ ఫాషర్‌లో సూడాన్ సాయుధ దళాలు (SAF), RSF మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!