Deputy Speaker Padma Rao: అవన్నీ పుకార్లే.. ఊపిరి ఉన్నంతకాలం టీఆర్ఎస్ తోనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీమారతానని తనపై అసత్య ప్రచారం సాగుతోందన్నారు తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసత్యం వీధులు దాటుతోంది. ఊపిరి ఉన్నంత కాలం టిఆర్ఎస్ ను వదిలేది లేదు. ఉత్తర ఖండ్ కు వెళ్ళా… నాకు చాలా ఫోన్లు వచ్చాయి. నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నాకు ఒక అలవాటు ఉంది. ఎవరైనా చనిపోతే వెళ్లి కలిసి వచ్చాము. కేటీఆర్ ను క్యాంపు ఆఫీసుకు వెళ్లి కలిసి వచ్చా. డిప్యూటీ స్పీకర్ కు కొన్ని నిబంధనలు ఉంటాయి. అన్ని రాజకీయాలు డైరెక్టర్ చేయలేం అన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.
నేను ఆత్మ సంతృప్తితో ఉన్నా… నేను సికింద్రాబాద్ లో ఉంటా. నన్ను హైకమాండ్ ఆదేశిస్తే జపాన్ లో కూడా పోటీ చేస్తా. సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి మళ్ళీ నేనే పోటీ చేస్తా. మునుగోడులో మేమే గెలుస్తాం. కేంద్రం నుంచి నా నియోజకవర్గంకు ఎలాంటి నిధులు రాలేదు. గవర్నర్ బిల్లులు ఆమోదించక తప్పదు… కొన్ని ఫైల్స్ తొందరగా రావు. నిర్ణయాలు అవసరాలకు అనుగుణంగా వస్తాయి. మేము తెలంగాణలో ఉన్నాం. గవర్నర్ పాకిస్తాన్ లో లేదు కదా. నా రాజకీయ వారసుడు రామేశ్వర్ అని అంటున్నారు. కాలమే నిర్ణయిస్తుంది. ఎంపీగా ఉన్నప్పుడు ఆత్మగౌరవం లేదని బూర నర్సయ్య గౌడ్ కు తెలియదా? అప్పుడే రాజీనామా చేసి వెళ్లొచ్చు కదా? అన్నారు పద్మారావు గౌడ్.
Also Read
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Astrology: జూలై 3 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
Read Also: Kantara: ఐఎండీబీ రేటింగ్స్‌లో ‘కాంతార’ సంచలనం
పూర్తిగా ఉద్యమకారులతోనే ప్రభుత్వాన్ని నడుపలేం. ప్రభుత్వానికి కొన్ని అవసరాలు ఉంటాయి. అవసరాల మేరకు ఉపయోగించుకుంటుంది. కిషన్ రెడ్డికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అసెంబ్లీలో పక్క పక్క సీట్ల కూర్చునే వాళ్ళం.నా కూతురు పెళ్లికి కార్డు ఇచ్చా… అప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు. కిషన్ రెడ్డి మా ఇంట్లో అర గంట ఉన్నారు. నా కూతుర్ని ఆశీర్వదించారు. కిషన్ రెడ్డికి ఏదో ఉంది. నాకు అంటుతది అని ఉంటదా?ఎవరెవరు ఎక్కడ ఎవర్ని కలుస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది. నాకైమనా ట్రాన్స్ మీటర్ ఉంటదా? అన్నారు పద్మారావు గౌడ్.
Read Also: Special Story on RATAN TATA: రతన్ టాటా.. 86 ఏళ్ల వయసులోనూ.. అదే ఉత్సాహం.. అదే ముందుచూపు..
తాజావార్తలు
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
Telegram, Signal: వాట్సాప్ యూజర్‌నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
-
T20 World Cup 2026: సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
-
Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!