Puja Khedkar: ప్రస్తుతానికి అరెస్ట్ చేయవద్దు.. పూజా ఖేద్కర్ కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం..
- పూజా ఖేద్కర్ పై తాజాగా ఢిల్లీ హైకోర్టు తక్షణ ఉపశమనం కలిగిస్తూ ఆమె అరెస్టుపై స్టే.
- ఆగస్టు 21 వరకు ఖేద్కర్‌ను అరెస్టు చేయవద్దని.
- ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puja Khedkar: మహారాష్ట్ర కేడర్ నుంచి తొలగించబడిన ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై తాజాగా ఢిల్లీ హైకోర్టు తక్షణ ఉపశమనం కలిగిస్తూ ఆమె అరెస్టుపై స్టే విధించింది. ఆగస్టు 21 వరకు ఖేద్కర్‌ను అరెస్టు చేయవద్దని., ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫిర్యాదు మేరకు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో మోసం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఖేద్కర్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. UPSC ఫిర్యాదు తర్వాత, పూజా ఖేద్కర్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖేద్కర్ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు.
Reporters Begging: ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వీధుల్లో భిక్షాటన చేసిన జర్నలిస్టులు..
Also Read
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
ఆగస్టు 1న, ఖేద్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు దర్యాప్తు పరిధిని పెంచాలని ఢిల్లీ పోలీసులు UPSCని కోరింది. నకిలీ డాక్యుమెంట్లతో ఉద్యోగం సంపాదించేందుకు యూపీఎస్సీలో ఎవరైనా ఖేద్కర్‌కు సహాయం చేశారా.? అనే కోణంలో విచారణ జరపాలని కోర్టు పేర్కొంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 (CSE-2022) తాత్కాలికంగా సిఫార్సు చేయబడిన అభ్యర్థి పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని UPSC రద్దు చేసింది. అలాగే ఆమె భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు, ఎంపికల నుండి శాశ్వతంగా డిబార్ చేయబడింది. CSE-2022 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఖేద్కర్ దోషిగా తేలిన ఖేద్కర్ పత్రాలను పరిశీలించిన తర్వాత UPSC ఈ నిర్ణయం తీసుకుంది. షోకాజ్ నోటీసును కూడా జారీ చేశాడు.
Paris Olympics 2024: హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన మహిళ.. వీడియో వైరల్!
తాజావార్తలు
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..