RR vs DC: నేడు రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Vs Rajasthan Royals:నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో రాజస్థాన్ రాయల్స్ మధ్య న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో రాజస్థాన్ అద్భుతంగా ఆడి పటిష్ట స్థితిలో ఉండగా.. అదే సమయంలో ఢిల్లీ కూడా ప్లే ఆఫ్ కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుంది.
Read Also: CM Revanth Reddy: నేడు వరంగల్ లో సీఎం రేవంత్ పర్యటన..
Also Read
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్‌కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్‌గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
కాగా, ఈ సీజన్లో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 6 స్థానంలో కొనసాగుతుంది. డీసీ రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ జట్టు మొత్తం రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని చూస్తుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. అయితే, చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోగా.. ఇప్పుడు, సంజూ శాంసన్ నేతృత్వంలోని జట్టు ఢిల్లీపై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని చూస్తుంది.
Read Also: PM Modi: మూడో దశలో రికార్డు స్థాయిలో ఓటేయాలి.. ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి
ఇక, ఇప్పటి వరకు రెండు జట్లు మొత్తం 28 మ్యాచ్‌ల్లో పోటీపడగా..ఇఒ ఓఎఏఊ ఇందులో రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్‌లు గెలిచింది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోని ఉపరితలం స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. చిన్న గ్రౌండ్ కావడంతో బ్యాట్స్‌మెన్స్ దూకుడుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.. వేగంగా పరుగులు చేసే అవకాశం ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన చాలా జట్లు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్‌కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!