DCP Vineet : మియాపూర్ భూ వివాదం.. 21 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మియాపూర్‌లోని హెచ్‌ఎండీఏ భూముల ఆక్రమణకు జనం యత్నించిన నేపథ్యంలో దీప్తిశ్రీనగర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. మదీనాగూడలోని సర్వే నంబర్.100, 101లో ఉన్న స్థలంలో ఇళ్లు లేదా పట్టాలు ఇవ్వాలని ఆక్రమణదారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో పోలీసులపై ఆక్రమదారులకు రాళ్లదాడి చేశారు. దీంతో పోలీసులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశం నిర్వహించారు. డీసీపీ వినీత్ మాట్లాడుతూ.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100,101 సర్వే నంబర్ లో 415 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో ప్రజలను ఉసిగోలిపిన 50 మందిని గుర్తించడం జరిగిందన్నారు. 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని, 21 మందిలో 7గురు మహిళలు ఉన్నారన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ప్రభుత్వ భుమి ఆక్రమించెందుకు ప్రయత్నించిన కబ్జా దారులు అదుపులోకి తీసుకున్నామని, 2500 మందికి ప్రభుత్వ భూమిని ఇప్పిస్తామని సామాన్య ప్రజలను రెచ్చగొట్టారు కబ్జాదారులు అని ఆయన వెల్లడించారు. HMDA,రెవెన్యూ,పోలీసులు కబ్జాకు వచ్చిన వారితో చర్చలు జరిగే క్రమంలో దాడికి పాల్పడ్డారని, HMDA సైట్ ఆఫీసర్ కు తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. దాడి చేసిన వీరిపై 307,తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, 144 సెక్షన్ ఈ నేల 29వ తేదీ రాత్రి వరకు అమలులో ఉంటుందన్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని, సామాన్య ప్రజలను రెచ్చగొట్టి తేర వేనుక ఉండి నడిపించిన వారిని గుర్తించే పనిలో ఉన్నామన్నారు డీసీపీ వినీత్ కుమార్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..