Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Day After Tomorrow Telangana Cabinet Expansion

Cabinet Expansion : ఎల్లుండి తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ

Published Date :August 21, 2023 , 8:52 pm
By Gogikar Sai Krishna
Cabinet Expansion : ఎల్లుండి తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రానున్న ఎన్నికల్లో బరిలో దించే అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేశారు. అయితే.. ఇందులో ఏడుగురు సిట్టింగులను మార్చిన సీఎం కేసీఆర్‌.. వారి స్థానాల్లో వేరేవారికి అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా.. సీఎం కేసీఆర్‌ సైతం ఎప్పుడూ పోటీ చేసి గజ్వేల్‌ స్థానం నుంచే కాకుండా.. ఈ సారి కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగనున్నారు. అయితే… కొంతమంది ఆశావాహులకు భంగపడడంతో వారిని సంతృప్తి పరిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రివర్గాన్ని విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Also Read : China: అయ్యో చైనా యువతకు పెద్ద కష్టమే వచ్చిందిగా..!

ఎల్లుండి తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. అయితే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌తో ఖాళీ అయిన ప్లేస్‌లో కేసీఆర్ కోసం కామారెడ్డి స్థానాన్ని వదులుకున్న గంప గోవర్ధన్‌తో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని కూడా కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పైలట్ రోహిత్ రెడ్డి పేరును బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది. ఈ పరిణామంపై పట్నం మహేందర్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉండగా.. పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించడంలో భాగంగానే ఈ మంత్రి పదవిని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆఫర్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా.. మంత్రి వర్గంలో ఉన్న సబితా ఇంద్రారెడ్డిని తొలగిస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. చూడాలి మరీ ఎవరిని ఏ సీటు వరిస్తోందోనని.

Also Read : Bank Holidays In September: సెప్టెంబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • cabinet expansion
  • cm kcr
  • latest news

తాజావార్తలు

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • Nithin: ఒకేసారి మూడు సినిమాలతో నితిన్ జోరు!

  • IPL 2026: కోహ్లీ, రోహిత్ ల మధ్య తేడా అదే.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!

  • Vaibhav Sooryavanshi: బౌలర్లను వణికించిన 15 ఏళ్ల కుర్రాడు.. రైనా, అభిషేక్, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ రికార్డులు బద్దలు!

  • Vrushakarma: నాగచైతన్య ‘వృషకర్మ’ షూటింగ్ అప్‌డేట్..

ట్రెండింగ్‌

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions