Danush 50: ‘రాయన్’ దిగుతున్నాడు గెట్ రెడీ.. ఇట్స్ అఫీషియల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ తన సొంత దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్’. ధనుష్ తన 50 వ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి విడుదల చేసిన ప్రీ లుక్‌లో హీరో ధనుష్ మెడలో రుద్రాక్షమాల ధరించి కనిపించడం ఇండస్ట్రీలో టాక్ వినిపించడమే కాకుండా.. ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.
Also read: Jasprit Bumrah: ప్రేమతో స్పెషల్ బర్త్‌డే విషెస్ చెప్పిన బుమ్రా.. ట్వీట్ వైరల్..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. జూన్ 13వ తేదీ గురువారం ప్రపంచవ్యాప్తంగా రాయన్ సినిమాని విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ వార్తతో ధనుష్ అభిమానులు, సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో అపర్ణ బాలమొరళి, దుషారా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, విష్ణు విశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్ జే సూర్య ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also read: Election Commission: డీఐజీ అమ్మిరెడ్డిపై బదిలీ వేటు.. అనంతపురం, రాయచోటికి కొత్త డీఎస్పీలు..
యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఉత్తర మద్రాస్ లో ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ధనుష్ గ్యాంగ్‌స్టర్ గా కనిపిస్తాడని ఇన్సైడ్ రూమర్స్. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ధనుష్ అంచలనకు అందని పాత్రలో నటిస్తాడని ఇప్పటివరకు చెప్పుకుంటున్నారు. ధనుష్ ఇప్పుడు శేఖర్ కమ్ముల ‘కుబేర’ లో హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా, అక్కినేని నాగార్జున ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
As #Indian2 gets postponed, Now #Dhanush's #Raayan is going to utilise that June-13 slot💥
The next biggie from Kollywood 🔥🔥 pic.twitter.com/Xp6CASdzGH— AmuthaBharathi (@CinemaWithAB) May 6, 2024
- Tags
- D50
- hero dhanush
- kubera
- Rayan
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..