Astrology: సింహరాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఓ స్పష్టతతో వ్యవహరించాలి.. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు, వినోదాలు, ఆర్థికపరమైన ఖర్చులు కొంత సంతోషాన్ని కలిగిస్తాయి. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు సింహరాశి వారికి అనుకూలించే దైవం ఆ విష్ణువు, శ్రీ మహా విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేయడం మంచిది..
Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త!
- బుధవారం దిన ఫలాలు..
- సింహరాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త..
- గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అనుకూలం

Astrology