Cyclone Fengal: తుఫాను బీభత్సం.. ఇళ్లపై విరిగి పడిన కొండచరియలు
- ఫెంగల్ తుఫాను బీభత్సం
- తమిళనాడులో పెను విధ్వంసం
- తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు
- తిరువణ్ణామలైలో పలు ఇళ్ళుపై విరిగి పడ్డ కొండ చరియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫెంగల్ తుఫాను తమిళనాడులో పెను విధ్వంసం సృష్టించింది. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తిరువణ్ణామలై, విల్లుపురం, పుదుచ్చేరి వరదలతో అతలాకుతలమయ్యాయి. తిరువణ్ణామలైలో పలు ఇళ్ళుపై కొండ చరియలు విరిగి పడ్డాయి. 25 మంది పెద్దవారు, ఐదుగురు పిల్లలు వరకు కొండచరియలు కింద ఇరుక్కు పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తిరువణ్ణామలై, విలుపురం, కళ్లకురిచ్చిలో రెడ్ అలెర్ట్, తమిళనాడులో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ మూడు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. తిరుచ్చి విల్లుపురం హైవేపై వరద నీరు భారీగా చేరింది. పుదుచ్చేరిలోని కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. దీంతో అధికారులు వరద సహాయక చర్యలు వేగవంతం చేశారు.
READ MORE: Maharashtra Next CM: మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు?.. నేడు అధికారిక ప్రకటన..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కాగా.. తుఫాను ఫెంగాల్ ఆదివారం బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలహీనపడుతుందని అంచనా. ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరిలో దాదాపు స్థిరంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం1130 గంటలకు పుదుచ్చేరి అక్షాంశానికి సమీపంలో కడలూర్‌కు ఉత్తరాన 30 కిమీ, విల్లుపురానికి తూర్పున 40 కిమీ, చెన్నైకి నైరుతి దిశలో 120 కిమీ దూరంలో ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది చాలా నెమ్మదిగా పశ్చిమ దిశగా కదులుతున్నట్లు సమాచారం.
READ MORE: Mokshagna Teja : నందమూరి మోక్షజ్ఞ రెండవ సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే..?
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..