PM Modi Tour: రోడ్‌షోలో ప్రధాని మోడీకి సైకిలిస్టులు స్వాగతం.. మోడీ మోడీ నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా రూ.24,300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ప్రధాని మోదీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో ప్రధానికి వినూత్నంగా సైకిలిస్టులు స్వాగతం పలికారు. ఆ సమయంలో ప్రధానమంత్రి కారుతో పాటు సైకిల్ తొక్కుతూ కనిపించారు. ప్రధానమంత్రి రోడ్‌షో సందర్భంగా ఆయనను చూసేందుకు ప్రజలు రోడ్డు పక్కనే నిల్చున్నారు. ఆ సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ.. అక్కడి జనాలు మోడీ-మోదీ అంటూ నినాదాలు చేశారు.
Sachin Pilot: సచిన్ పైలట్ కీలక ప్రకటన.. ఎన్నికల్లో ఐక్యంగా పోరాడేందుకు సిద్ధం
Also Read
మరోవైపు అమృత్‌సర్-జామ్‌నగర్ ఎకనామిక్ కారిడార్‌లోని 6-లేన్‌ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే సెక్షన్‌ను ప్రధాని ప్రారంభించారు. రాజస్థాన్‌లోని ఈ కారిడార్ పొడవు 500 కి.మీ కంటే ఎక్కువ. అంతేకాకుండా బికనీర్-భివాడి ట్రాన్స్‌మిషన్ లైన్ మరియు కొత్త 30 పడకల ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) హాస్పిటల్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతే కాకుండా.. బికనీర్ రైల్వే స్టేషన్‌ను తిరిగి అభివృద్ధి చేయడానికి మరియు 43 కి.మీ పొడవైన చురు-రతన్‌గఢ్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
Kushi: మ్యూజిక్ లవర్స్‌కి ‘మెలోడియస్’ అప్డేట్.. రెండో పాట రిలీజ్ ఎప్పుడంటే?
రాజస్థాన్ ప్రజలు కొన్ని నెలల్లోనే రెండు ఆధునిక ఆరు లేన్ ఎక్స్‌ప్రెస్‌లను పొందుతారని ప్రధాని మోదీ చెప్పారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేలోని ఢిల్లీ-దౌసా-లాల్సోట్ సెక్షన్ ఫిబ్రవరిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అభివృద్ధి రంగంలో ఉన్న అధిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్‌లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతుందని ప్రధాని తెలిపారు. అంతేకాకుండా రాజస్థాన్ లో అపారమైన అవకాశాలకు కేంద్రంగా ఉందని ఆయన చెప్పారు.
- Tags
- Cyclists
- modi
- national news
- tour
- welcome
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!