Cyber Crime: తస్మాత్ జాగ్రత్త.. ఎన్నికల సమాచారం అని లింక్ పంపిస్తారు.. క్లిక్ చేశారో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ఎంతగా జనాలకు మేలు చేస్తుందో అంతే కీడు చేస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రాచుర్యం పొందాక ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సాంకేతికత అభివృద్ధి చేసుకుంటూ, మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. రోజుకు వేలల్లో ఆన్లైన్ మోసాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఎన్నో రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు సైబర్ క్రిమినల్స్. తాజాగా ఎన్నికల సమాచారం అంటూ లింక్ పంపించి కూడా అకౌంట్ల నుంచి డబ్బు కాజేస్తున్నారు. అలాంటి ఘటన తాజాగా కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది. ఆదోనిలో ఓ వ్యాపారి నుంచి రూ.30 వేలు కాజేశారు సైబర్ చీటర్స్. మొబైల్ వ్యాపారి రవి అకౌంట్ నుంచి రూ.30 వేలు కొల్లగొట్టారు.
Read Also: Warangal – Ice Cream: వరంగల్ లో దారుణం.. ఐస్ క్రీమ్ లో వీర్యం..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఎన్నికల సమాచారం కోసం ఫోన్లో క్లిక్ చేయండి.. అన్న దానిపై రవి క్లిక్ చేయడంతో అకౌంట్లో ఉన్న డబ్బులు దోచేశారు. ఓటిపీ నెంబర్ ఎవ్వరికీ పంపకుండానే బ్యాంకు ఖాతాలో నగదు మాయం అయింది. దీంతో బాధితుడు రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నికల సమాచారం అని వచ్చినా కాస్త ఆచితూచి వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల పోలీసుల విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. ఎంతో ఈజీగా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. వాళ్లు చెప్పింది గుడ్డిగా నమ్మేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎవరికైనా ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే తమ దృష్టికి తీసుకురాలని పోలీసులు చెబుతున్నారు. సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!