Dhanush : ధనుష్ ఖాతాలో క్రేజీ లైనప్స్ అండ్ డైరెక్టర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లెట్ వేగంతో సినిమాలను చేసేస్తున్నాడు ధనుష్. రెండు మూడు సెట్స్‌పై ఉండగానే.. మరో మూడు, నాలుగు లైన్లో పెట్టేస్తున్నాడు. మ్యాడెస్ డైరెక్టర్‌తో.. క్రేజీ ప్రాజెక్టును ఎనౌన్స్ చేస్తున్నాడు. ప్రజెంట్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో కర చేస్తున్న ధనుష్.. నెక్ట్స్ రాజ్ కుమార్ పెరియ స్వామితో కొలబరేటై డీ55ని ఈ మధ్యే పట్టాలెక్కించాడు. ఇక మారి సెల్వరాజ్‌తో డీ56 ఎనౌన్స్ చేశాడు. ఇవే కాకుండా అరుణ్ మాథేశ్వరన్‌తో ఇళయరాజా బయోపిక్, ఓం రౌత్ దర్శకత్వంలో అబ్థుల్ కలాం బయోపిక్ కలామ్ ప్రాజెక్ట్స్‌కు ఉండనే ఉన్నాయి.
Also Read : Vijay Devarakonda : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ
Also Read
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- Central Cabinet Decision: ఏపీకి రైల్వే ప్రాజెక్ట్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
- Bangladesh: గంగా జలాలపై బంగ్లాదేశ్ కన్ను.. భారత్‌పై ఒత్తిడి పెంచే ప్లాన్..
ఇవే కాదు.. ఇంకా చాలా దాచాడు ధనుష్. ఒక్కొక్కటి ట్రాక్ ఎక్కించబోతున్నాడు. వెట్రిమారన్‌తో వడ చెన్నై2కి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో.. హెచ్ వినోద్, లబ్బర్ పందు ఫేం తమిళరాసన్, అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో పదుపెట్టాయ్2 చేస్తున్నాడు. వీళ్లే కాదు నెల్సన్ దిలీప్ కుమార్, వెంకీ అట్లూరీ, చిదంబరం, ఎలన్, రామ్ కుమార్ ఇలా డజన్‌కు పైగా దర్శకులకు కమిట్మెంట్ ఇచ్చాడు ఈ స్టార్ హీరో. రెస్ట్ అనే పదాన్ని మర్చిపోయి కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్లో పెడుతున్నాడు ధనుష్. మిగిలిన హీరోలు పాన్ ఇండియా మోజులో పడి డిఫరెంట్ స్టోరీస్, బిగ్ బడ్జెట్ అంటూ టైం తినేస్తుంటే.. అండర్ బడ్జెట్‌తో చిత్రాలు కంప్లీట్ చేసేస్తున్నాడు. ఎక్స్పరిమెంట్స్ జోలికి వెళ్లకుండా.. తనకు సూటయ్యే కథలను ఎంచుకుంటూ దూసుకెళుతున్నాడు. అలాగే రెమ్యునరేషన్ రూపంలో 50 కోట్ల లోపు కావడం.. తక్కువ టైంలో షూటింగ్ ఫినీఫ్ చేసేస్తూ ప్రొడ్యూసర్‌కు మనీని, దర్శకుల టైంని సేవ్ చేస్తున్నాడు. బయోపిక్స్ కోసం కాస్త లుక్ మార్చాల్సిన నేపథ్యంలోనే వాటిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ధనుష్.. త్వరలోనే వాటిని పట్టాలెక్కించనున్నాడు.
తాజావార్తలు
-
Nidhhi Agerwal: బెట్టింగ్ యాప్స్ కేసులో నిధి అగర్వాల్‌కు ఈడీ షాక్: 4 గంటల పాటు ప్రశ్నల వర్షం!
-
Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
-
Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
-
Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
-
Konda Sushmita : సుస్మితా కీలక వ్యాఖ్యలు.. రేవూరిని గెలిపించగలరా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!