Coocaa Full HD LED Smart Coolita TV: స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కూకా (Coocaa) నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. కూకా 108 సెం.మీ (43 అంగుళాలు) ఫుల్ HD LED స్మార్ట్ కూలిట టీవీ (మోడల్: 43C3U Plus) ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీ సాధారణ ధర రూ.29,999 కాగా.. ప్రస్తుతం 61 శాతం తగ్గింపుతో కేవలం రూ.11,599 ప్రత్యేక ధరకు లభిస్తోంది. ఈ టీవీ 43 అంగుళాల (108 సెం.మీ) Full HD (1920 x 1080) రిజల్యూషన్ LED డిస్‌ప్లేతో వస్తుంది. 178 డిగ్రీల విస్తృత వ్యూయింగ్ యాంగిల్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్పష్టమైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. 16:9 ఆస్పెక్ట్ రేషియోతో సినిమాలు, వెబ్ సిరీస్‌లను మరింత ఆస్వాదించవచ్చు.
PM Modi: ఇథియోపియాలో ‘వందేమాతరం’.. పిల్లాడిలా మారిపోయిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
ఈ కూకా స్మార్ట్ టీవీలో 20W RMS అవుట్‌పుట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో సినిమాటిక్ సౌండ్ అనుభూతిని ఇంట్లోనే పొందవచ్చు. కూలిట ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ టీవీ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ యాప్స్‌కు సపోర్ట్ ఇస్తుంది. బిల్ట్-ఇన్ Wi-Fi, స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్లతో పాటు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది. కనెక్టివిటీ కోసం 2 HDMI పోర్ట్స్, 1 USB పోర్ట్ ఉన్నాయి.
ఈ టీవీకి 3 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది. స్టాండ్‌బైలో కేవలం 0.5W విద్యుత్ వినియోగిస్తుంది. ఏదైనా తయారీ లోపాలపై 1 సంవత్సరం ఆన్‌సైట్ వారంటీ కూడా అందిస్తున్నారు. బ్రాండ్ అథరైజ్డ్ ఇంజనీర్ ద్వారా ఉచిత ఇన్‌స్టాలేషన్, డెమో సౌకర్యం కలదు. వినియోగదారులకు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. నెలకు కేవలం రూ. 1,934 నుంచి EMI అందుబాటులో ఉంది. Axis Bank, SBI, HDFC, ICICI, HSBC, Flipkart Axis బ్యాంక్ కార్డులపై క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి. BHIM, Paytm, MobiKwik UPI చెల్లింపులపై అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి.
