Coocaa Full HD LED Smart Coolita TV: స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కూకా (Coocaa) నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. కూకా 108 సెం.మీ (43 అంగుళాలు) ఫుల్ HD LED స్మార్ట్ కూలిట టీవీ (మోడల్: 43C3U Plus) ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీ సాధారణ ధర రూ.29,999 కాగా.. ప్రస్తుతం 61 శాతం తగ్గింపుతో కేవలం రూ.11,599 ప్రత్యేక ధరకు లభిస్తోంది. ఈ టీవీ 43…