BK Hari Prasad : ‘ఆ ఎమ్మెల్యే వ్యభిచారి’..కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. రాష్ట్ర మంత్రి ఆనంద్ సింగ్‌తో పాటు బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీలు మారిన వారు వ్యభిచారులతో సమానమంటూ మాట్లాడటం తీవ్ర దుమారానికి దారితీసింది. హోసపేట్‌లో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో హరిప్రసాద్ మాట్లాడుతూ.. “ఆహారం కోసం ఒళ్లు అమ్ముకున్న మహిళల్ని వ్యభిచారులు అంటాం. డబ్బుకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల్ని ఏమంటారో మీరే చెప్పాలి. ఆత్మగౌరవంతో పాటు అన్నీ అమ్ముకున్న లోకల్ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది” అని 2019లో బీజేపీలో చేరిన ఆనంద్ సింగ్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు హరిప్రసాద్.
Also Read : Ind vs NZ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
Also Read
అయితే.. కాంగ్రెస్ నేత హరిప్రసాద్ వ్యాఖ్యలపై బీజేపీ లీడర్ ఎస్ ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపారు. “కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రిని కుక్కతో పోల్చారు. ఇప్పుడు ఎమ్మెల్యేల్ని వ్యభిచారులని మాట్లాడుతున్నారు. ఇదీ వారి సంస్కృతి. కాంగ్రెస్ ప్రేమను పంచుతుందని రాహుల్ గాంధీ అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయన ఏమంటారో చూడాలని ఉంది” అని ప్రకాశ్ వ్యాఖ్యానించారు.
Also Read : SSMB 28: పాన్ ఇండియా సినిమాకి పునాది పడింది…
తాజావార్తలు
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?