Hyderabad: జీహెచ్ఎంసీ ఆఫీసులో కాంట్రాక్టర్ల నిరసన.. కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం..!
- జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాంట్రాక్టర్ల నిరసన
- బిల్లులు చెల్లించడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్న కాంట్రాక్టర్లు
- కమిషనర్‌ను కలిసేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వచ్చే ప్రయత్నం
- అడ్డుకుని గేట్లకు తాళం వేసిన సెక్యూరిటీ సిబ్బంది
- పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన కాంట్రాక్టర్
- కాంట్రాక్టర్ల నిరసనకు స్పందించిన GHMC కమిషనర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జీహెచ్ఎంసీ (GHMC ) కార్యాలయంలో కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు. బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు కమిషనర్‌ను కలిసేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో.. సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని గేట్లకు తాళం వేశారు. ఈ క్రమంలో.. ఓ కాంట్రాక్టర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు. వెంటనే.. గమనించిన అక్కడున్న పోలీసులు అడ్డుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Imanvi : ప్రభాస్ ‘ఫౌజీ’ తర్వాత బ్యూటీ క్వీన్ ఇమాన్వి లైనప్ చూస్తే కంగు తినాల్సిందే!
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
మరోవైపు జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తున్న కాంట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న కాంట్రాక్టర్లను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే ఎంతవరకైనా సిద్ధం అని కాంట్రాక్టు నాయకులు చెబుతున్నారు. కమిషనర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో.. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసన చేస్తున్న కాంట్రాక్టర్లతో మాట్లాడి విరమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
Read Also: Sankranti Movies : ఇప్పటి వరకు సంక్రాంతి కింగ్ హనుమానే.. ఆ రికార్డు బ్రేక్ అవుతుందా ?
కాంట్రాక్టర్ల నిరసనకు జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించారు. యూనియన్ లీడర్లను చర్చలకు అనుమతించారు కమిషనర్ ఇలంబరితి. ఈ క్రమంలో కమిషనర్‌తో చర్చలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్స్ యూనియన్ నాయకులు లోపలికి వెళ్లారు. చర్చలు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిరసన ఆపారు.
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!