G20 Summit 2023: ఢిల్లీలో భారీ వర్షం.. నీట మునిగిన భారత్ మండపం.. రూ.2700కోట్లు వృథా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit 2023: దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు నేడు చివరి రోజు. నిన్న రాత్రి నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా భారత మండపం ప్రాంగణం కూడా జలమయమైందని వాపోతున్నారు. ఇప్పుడు భారత్ మండపం నీటిలో మునిగి ఉన్న వీడియోను షేర్ చేస్తూ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది.
కాంగ్రెస్ భారత్ మండపం వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. “బోలు అభివృద్ధి బహిర్గతమైంది. జి-20 కోసం భారత్ మండపాన్ని సిద్ధం చేశారు. 2700 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఒక్క వర్షంలో నీరు కొట్టుకుపోయింది.” అంటూ రాసుకొచ్చారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Read Also:Bihar: మహ్మద్ ప్రవక్తపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..మండిపడుతున్న ప్రతిపక్షం
खोखले विकास की पोल खुल गई
G20 के लिए भारत मंडपम तैयार किया गया। 2,700 करोड़ रुपए लगा दिए गए।
एक बारिश में पानी फिर गया… pic.twitter.com/jBaEZcOiv2
— Congress (@INCIndia) September 10, 2023
న్యూఢిల్లీలో జరుగుతున్న జి20 సదస్సు సందర్భంగా భారీ వర్షం కురుస్తోంది,. దీంతో వేదిక వద్ద ఇబ్బందులు పెరిగాయి. G20 సభ్యులకు ఆతిథ్యం ఇవ్వడానికి నిర్మించిన భారత్ మండపం చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో చుట్టూ నీరు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది.
Read Also:Karishma Tanna Bangera: పింక్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న.. కరిష్మా తన్న బంజర
జీ20 సదస్సును ఘనంగా నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం భారత్ మండపాన్ని నిర్మించారు. ఇది ప్రత్యేకమైనది. ప్రదర్శనలో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే భారతదేశం సాధించిన సాంకేతిక విజయాలను భారత్ మండపంలో ప్రదర్శించారు. G20కి హాజరైన అతిథులు ఇండియా పెవిలియన్‌లో భారతదేశం శాస్త్రీయ అభివృద్ధిని, దాని వారసత్వాన్ని మెచ్చుకుంటున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!