Congress: ఏపీలో 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు..! వైఎస్ షర్మిల అక్కడి నుంచే బరిలోకి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ రోజు ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ సీఈసీ భేటీ ముగిసింది.. ఏపీలో 58 అసెంబ్లీ, 8 లోకసభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఇంకా పెండింగ్‌లో ఉండగా.. మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్ధులను ఆమోదించింది సీఈసీ.. ఈ రోజు అభ్యర్ధులపై అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. అరకు, నంద్యాల, అనంతపురం, అమలాపురం, తిరుపతి, గుంటూరు, విజయవాడ, కర్నూలు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసే అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ.. అయితే, ఈ రోజు ఏపీలోని 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.. మరోవైపు.. ఈ ఎన్నికల్లో రఘువీరా రెడ్డి పోటీచేయరాదని నిర్ణయం తీసుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తానని తెలిపారు రఘువీరా రెడ్డి.
ఇక, ఏపీలోని 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ సీఈసీ ఫైనల్ చేసినట్టు ప్రచారం సాగుతోన్న అభ్యర్థుల పేర్లను ఓసారి పరిశీలిస్తే..
• కడప – వైఎస్ షర్మిలా రెడ్డి.
• బాపట్ల – జేడీ శీలం
• కాకినాడ – పల్లంరాజు
• రాజమండ్రి – గిడుగు రుద్రరాజు
• విశాఖపట్నం – సత్యా రెడ్డి
• ఏలూరు – లావణ్య
• అనకాపల్లి – వేగి వెంకటేష్
• శ్రీకాకుళం – డీసీసీ ప్రెసిడెంట( పరమేశ్వరరావు)
• విజయనగరం – డీసీసీ ప్రెసిడెంట్ (రమేష్ కుమార్)
• రాజంపేట – నజీం అహమ్మద్
• చిత్తూరు – చిట్టిబాబు
• హిందూపూర్ – షాహీన్
• నరసరావు పేట – అలెగ్జాండర్
• నెల్లూరు – దేవకుమార్ రెడ్డి
• ఒంగోలు – సుధాకర్ రెడ్డి
• మచిలీపట్నం – గొల్లు కృష్ణను పేర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!