CM Revanth Reddy: ఎల్బీ నగర్ సెమీ క్రిస్మస్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనార్టీలకు రక్షణ కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సేమి క్రిస్మస్ వేడుకలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మత సామరస్యాన్ని కాపాడేందుకు శయా శక్తుల ప్రయత్నం చేస్తాం. దేశంలో మైనార్టీలకు రక్షణ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. డిసెంబర్ నెల మిరాకిల్ మంత్.. నేను చెప్పింది వాస్తవం. ప్రపంచానికి డిసెంబర్ నెల మిరకిల్ మంత్. పాపులను కాపాడాడు యేసు క్రీస్తు. మైనార్టీ సోదరులు సెక్యులర్ గవర్నమెంట్ రావాలని కోరుకున్నారు. ఎర్రకోటపై జెండా ఎగిరినప్పుడే సర్వమత సమ్మేళనం శాంతియుతంగా ఉంటుంది. మణిపూర్ లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజల మాన ప్రాణాలు కాపాడలేదు.
ఎన్నికల ప్రచారంలో మునిగి తేలారు తప్ప.. ప్రజలను పరామర్శించలేదు. మణిపూర్ లాంటి ఘటనలు మరెక్కడా జరుగకుండా చూసుకునే భాద్యత యువతదే. నిస్సహాయులకు చేయూత ఇవ్వడం మా ప్రభుత్వం లక్ష్యం. అర్హులకు అందలం ఎక్కిస్తాం. ఏకే ఆంటోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పని చేసారు. మత సామరస్యాన్ని కాపాడుతాం. చర్చిల్లో ప్రార్థనలు చేసే పెద్దలకు గౌరవ వేతనం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. మేము పాలకులు కాదు సేవకులం… యేసుక్రీస్తునే మాకు ఆదర్శం. భవిష్యత్ లో ఏ భాద్యత ఇచ్చినా భాద్యతగా ఉంటా. సెక్రటేరియట్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ప్రజా వాణిని స్వేచ్ఛగా వినిపించేందుకు అవకాశం కల్పించాం’ అని అన్నారు.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!