Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Cm Kcr Pay Tributes To Anna Bahu Sathe

CM KCR: అన్నాభావు సాఠే చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు

Published Date :August 1, 2023 , 4:00 am
By NTV WebDesk
CM KCR: అన్నాభావు సాఠే చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మ‌హారాష్ట్ర యుగ‌క‌విగా, ద‌ళిత సాహిత్య చరిత్రలో మంచి పేరు కలిగిన వ్యక్తి అన్నాభావు సాఠే 103వ జ‌యంతి వేడుక‌ల్లో బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చిత్రపటానికి పూల‌మాల వేసి కేసీఆర్ నివాళుల‌ు ఆర్పించారు. సాఠే చిత్రపటంతో పాటు డాక్టర్ బీఆర్. అంబేడ్కర్, మ‌హాత్మా జ్యోతి బాఫూలేతో పాటు ప‌లువురు మ‌హానీయుల‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నివాళులలు ఆర్పించారు. అలాగే వాటేగావ్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కూడా తెలంగాణ సీఎం పాల్గొన్నారు.

Read Also: Trending news: అయ్ బాబోయ్ ఎంత పొడుగో.. ట్రెండ్ అవుతున్న ఈ జంట

అంత‌కు ముందు బేగంపేట విమానాశ్రయం నుంచి కొల్హాపూర్‌ కు చేరుకుని అక్కడ మ‌హాలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద‌ర్భంగా వేద పండితులు కేసీఆర్‌ను ఆశీర్వదించి.. తీర్థ ప్రసాధాలు అందించారు. కొల్హాపూర్ చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్, దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ స్లోగన్స్ ఇస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Read Also: Parliament: లోక్‌సభలో ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణ బిల్లు.. ప్రవేశపెట్టిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా

సాఠేకు నివాళులు ఆర్పించిన కేసీఆర్ అక్కడ నుంచి ఇస్లాపూర్‌లోని రఘునాథ్‌ దాదాపాటిల్‌ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. కొల్హాపూర్‌లోని సాధు మహారాజ్‌ సమాధి దగ్గర నివాళి అర్పించారు. మరికాసేపట్లో నాగాల పార్క్‌లోని పూధరి న్యూస్‌పేపర్‌ యజమాని ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఇక కేసీఆర్ తిరిగి సాయంత్రం 5.40 గంటలకు కొల్హాపూర్‌ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

Read Also: Suprem Court: మణిపూర్ డీజీపీకి సుప్రీం నోటీసులు.. సోమవారానికి కేసు వాయిదా

ద‌ళిత సాహిత్య చ‌రిత్ర‌లో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే భ‌ర‌త‌మాత ముద్దు బిడ్డ అని కేసీఆర్ ప్ర‌శంసించారు. అన్నాభావు సాఠేకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని, ఈ ప్ర‌తిపాద‌న‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. అన్నాభావు సాఠే గొప్ప‌త‌నాన్ని గుర్తించాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anna Bahu Sathe
  • cm kcr
  • hyderabad
  • Maharashtra
  • tributes

తాజావార్తలు

  • Anil Ravipudi Movie: అక్కడ సినిమా తీస్తుంది అనిల్.. ఆ ఇద్దరు ప్లాప్ భామలు సక్సెస్ కొట్టినట్టేనా?

  • Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్‌ఏ టెస్ట్..

  • PSL2026: “తొలి రోజే ఇజ్జత్ పాయే”.. గులాబీ రంగులోకి మారిన తెలుపు బంతి.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై ట్రోల్స్ వర్షం..

  • Ananya Panday: పాపం అనన్య పాండే.. అమ్మడిని ఆదుకునేది అతడేనా?

  • Petrol & Diesel Price: ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయా..?

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions