https://youtu.be/MHkkDB5MuJU పులివెందులలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు... బస్టాండ్, కూరగాయల మార్కెట్ ప్రారంభించిన జగన్... పులివెందులను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం అన్నారు సీఎం జగన్.