NTV Telugu Site icon

CM Jagan Review: ఆర్థికశాఖపై సీఎం జగన్ సమీక్ష

Cm Jagan

Cm Jagan

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ మీటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో అభివృద్ది, సంక్షేమ పథకాల కోసం ఆదాయ వనరులు ఎలా సమకూర్చుకోవాలి అనేది దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగనుంది.