CM Chandrababu: కాసేపట్లో సచివాలయానికి సీఎం చంద్రబాబు..
- కాసేపట్లో సచివాలయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
- సాయంత్రం 4:41 గంటలకు సీఎంగా తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు
- తొలి రోజు ఐదు ఫైళ్లపై సంతకాలు చేయనున్న ఏపీ సీఎం
- తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పై.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు ఫైల్‌పై రెండో సంతకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపట్లో సచివాలయానికి చేరుకోనున్నారు.. ఇక, చంద్రబాబు సచివాలయానికి రావడానికంటే ముందుగా సీఎం ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరుంచారు ముద్దాడ. మరోవైపు.. సాయంత్రం 4:41 గంటలకు సీఎంగా తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు.. తొలి రోజు ఐదు సంతకాలు చేస్తారని తెలుస్తోంది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పై చేయనున్నారు.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు ఫైల్‌పై రెండో సంతకం.. ఫించన్లు రూ. 4 వేలు చేస్తూ మూడో ఫైల్‌పై సంతకం.. స్కిల్ సెన్సస్, అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభంపై సంతకాలు చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక, చంద్రబాబు రాక సందర్భంగా.. మానవహారంగా నిలబడి.. సెక్రటేరీయేట్ వరకు చంద్రబాబుకు స్వాగతం పలకనున్నారు అమరావతి రైతులు. పూలు చల్లుతూ ఏపీ సీఎంను స్వాగతించేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు.. మరోవైపు.. సచివాలయంలో చంద్రబాబుకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకనున్నారు ఉద్యోగులు.
Read Also: Bihar: విరిగిన కాలుకు ప్లాస్టర్ బదులుగా అట్టపెట్టె.. ఇదేం వైద్యం రా.. బాబు
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
-
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
-
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
-
Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
-
Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?