CM Chandrababu: నేడు టీడీపీ ఆఫీస్‌కి చంద్రబాబు.. ప్రభుత్వం-పార్టీ మధ్య గ్యాప్ లేకుండా కొత్త ప్లాన్..!
- ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు
- సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లడం ఇదే తొలిసారి
- తరుచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోనున్న చంద్రబాబు
- ప్రభుత్వానికి-పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా ఉండేలా చంద్రబాబు ప్రణాళికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పటికే మంత్రులకు శాఖలు కేటాయించారు.. ఆ బాధ్యతలను స్వీకరించే పనిలో మంత్రులు ఉండగా.. అధికారులతో వివిధ అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.. మరోవైపు పార్టీపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు.. అందులో భాగంగా.. ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లడం ఇదే తొలిసారి.. ఇకపై తరుచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోనున్నారట ఏపీ సీఎం.. పార్టీ కార్యాలయంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించనున్నారని తెలుస్తోంది.. ప్రభుత్వానికి-పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా ఉండేలా చంద్రబాబు ప్రణాళికలు రెడీ చేస్తున్నారట.. పార్టీ-ప్రభుత్వం సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, కార్యాక్రమాలపై బయటకు వెళ్లినప్పుడు మినహాయిస్తే.. ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు.. ఇదే విధంగా మంత్రులు కూడా సచివాలయానికి రావాలని.. శాఖపై పట్టు సాధించాలని తనను కలిసిన మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది.
Read Also: India Forex Reserve : రెండు వారాల్లో దేశ ఖజానాలోకి రూ.76 వేల కోట్లు.. ఇదో నయా రికార్డు
Also Read
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్‌లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
తాజావార్తలు
-
Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్‌లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!