NTV Telugu Site icon

Chandra babu: చీరాల గ్యాంగ్ రేప్ ఘటన.. దర్యాప్తుకు చంద్రబాబు ఆదేశం..(వీడియో)

Maxresdefault (4)

Maxresdefault (4)

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి హత్యకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగ తీసుకున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటల్లో కేసును ఛేదించేందుకు కసరత్తు చేస్తున్నారు.హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలాని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు . ఎమ్మెల్యే కొండయ్య ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చుడండి.