Home
Homeministeranitha
Homeministeranitha News
-
Chandra babu: చీరాల గ్యాంగ్ రేప్ ఘటన.. దర్యాప్తుకు చంద్రబాబు ఆదేశం..(వీడియో)
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి హత్యకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగ తీసుకున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటల్లో కేసును ఛేదించేందుకు కసరత్తు చేస్తున్నారు.హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలాని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు… -
Ap Home Minister: అంతర్వేది లక్షి నరసింహస్వామిని దర్శించుకున్న..( వీడియో)
హోం మంత్రి అనిత రాష్ట్రంలో డ్రగ్ వినియోగం, మహిళలపై అత్యాచారాలు పెరుగుతోందని, ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ విషయంలో ప్రణాళికగ వేవహరిస్తాం అన్ని తెలిపారు . డ్రగ్ సంబంధిత కేసులపై సమీక్ష జరుపుతామని పోలీసులతో తీసుకోవాల్సిన చెరియలపై కసరత్తు చేస్తాం అన్నారు . కోనసింహ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని, మంచి ఫలితాల కోసం ఆశీస్సులు పొందారు. డ్రగ్ దుర్వినియోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పోలీసులతో కలిసి పనిచేస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!