CM Chandrababu: కరుడుకట్టిన పసుపు యోధుడు అయ్యన్న.. ఆయనది రాజీలేని పోరాటం..
- కరుడుకట్టిన పసుపు యోధుడు అయ్యన్నపాత్రుడు అని కొనియాడారు సీఎం చంద్రబాబు 23 కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేశారు
- ఏపీ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాలయ అయ్యన్నపాత్రుడుకు అభినందనలు తెలిపిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కరుడుకట్టిన పసుపు యోధుడు అయ్యన్నపాత్రుడు.. 23 కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేశారు ఆయన అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చింతకాలయ అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా సభా నాయకుడి హోదాలో తొలిసారి ఆయన సభలో చంద్రబాడు మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి.. ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయ్యారు.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అయ్యన్న తనదైన ముద్రవేశారు.. విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారంటూ కొనియాడరు..
Read Also: Education Minister: నీట్ పరీక్షను ఎందుకు రద్దు చేయలేదంటే..?
Also Read
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ఇక, గత సభలో అసెంబ్లీని వాకౌట్ చేసిన సందర్భంగా తాను చేసిన ప్రకటనను గుర్తు చేసుకున్నారు చంద్రబాబు.. కౌరవ సభలో తాను ఉండబోనని, సీఎంగానే సభలో అడుగుపెడతానని చెప్పానని.. తన కుటుంబ సభ్యులపై గత ప్రభుత్వ హయాంలో అమర్యాదగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, వైసీపీ పాలనలో ఎంతోమంది మహిళలు బాధపడ్డారు.. గౌరవసభగా శాసనసభను నడిపిస్తానని ప్రజలకు మాట ఇచ్చానని, రాష్ట్రంలో ఆడబిడ్డలకు గత పాలనలో జరిగిన అవమానం ఇంకెప్పుడూ జరగకూడదన్నారు.. తనకు మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, గతంలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని ఎగతాళిగా మాట్లాడారన్న ఆయన.. ఇప్పుడు వాళ్లకు 11 సీట్లకే పరిమితం అయ్యారు.. అది కూడా దేవుడే స్క్రిప్టే కదా? అని వ్యాఖ్యానించారు చంద్రబాబు.. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?