హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గొడవ జరిగింది. యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కొత్తగూడెం నేతలకు పోస్టులు ఇవ్వడంపై స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
Hyderabad: గాంధీభవన్‌లో ఒకరినొకరు కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు..
- గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ
- బాహాబాహీకి దిగిన రెండు పక్షాలు
- కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి..
- పదవులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేతలు.