TDP vs YCP Tension: పల్నాడులో టెన్షన్.. టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఈసీ కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-YCP Clash in Palnadu: పల్నాడు జిల్లాలో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్‌కు ముందే టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ కొనసాగుతుంది. రెంటాల, పాకాలపాడు, దూళిపాళ్ల, దాచేపల్లి, అచ్చంపేట, గురజాల గ్రామాల్లో పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకుంటున్నారు. దీంతో ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ ఆరా తీసింది. వెంటనే పరిస్థితిని అదుపు చేయాలని పోలీసులను ఆదేశాలను జారీ చేసింది. అవసరమైతే కేంద్ర బలగాలను అక్కడికి తరలించాలని సూచనలు చేసింది. అటు రెంటాడలో పోలింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్లుగా సమాచారం.
Read Also: Canada: కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడి కేసులో మరో భారత సంతతి వ్యక్తి అరెస్ట్..
Also Read
- Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
- Hyderabad: అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
ఈ ఘర్షణ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లోకి టీడీపీ ఏజెంట్లు వెళ్లడం లేదు. తమపై దాడులు చేస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోనళ చేస్తున్నారు. దీంతో పోలింగ్ ప్రక్రియపై టెన్షన్ కొనసాగతోంది. కాగా, ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇరు పార్టీలు ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని ఈసీ తెలిపింది. ఇక, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగేలా చూడాలంటూ పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. అవసరమైతే కేంద్ర బలగాల సహాయం తీసుకోవాలని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్‌ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!