POCSO : రక్షించాల్సిన పోలీసులే.. భక్షిస్తున్నారా.. సీఐపై పోక్సోతో కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్‌లో సీఐపై పొక్సో కేసు నమోదు చేశారు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్టెషన్ లో గతంలో ఎస్సై గా పనిచేసి బండారి సంపత్ పైనా కేయూసీ పోలీస్ స్టేషన్‌లో ఫోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం భూపాలపల్లి లో సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్ 2022 సంవత్సరంలో కాకతీయ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించారు. అయితే.. ఆ సమయంలో స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి..
NTR: ఎన్టీఆర్ మీద ఏం ప్రయోగం చేస్తున్నావ్ కొరటాల మావా..?
ఈ విషయంలో మహిళా భర్త పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా ఏఆర్ కు అటాచ్ చేశారు. అయితే.. అనంతరం సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు, అటునుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన సంపత్ సదరు మహిళాతో ఇంకా సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో సదరు మహిళా కూతురిపై కన్నేసిన పోలీస్ అధికారి అత్యాచారాయత్నానికి పాల్పడినట్లు మహిళ కేయూ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. . విచారణ చేసిన కేయు పోలీసులు.. గురువారం సదరు అధికారిపై అత్యాచార యత్నం, ఫోక్స్ కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
AICC Secretary Sampath : జాతి ప్రయోజనాలు కాపాడుతుంది మా సీఎం రేవంత్
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!