Chittoor: చిత్తూరులో వైసీపీకి భారీ షాక్
- చిత్తూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి భారీ షాక్..
- వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిత్తూరు మేయర్ ఆముద.. డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి..
- టీడీపీలో చేరిన మేయర్.. డిప్యూటీ మేయర్.. పలువురు కార్పొరేటర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor: చిత్తూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి భారీ షాక్ తగిలింది.. వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిత్తూరు మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు.. ఇక, మేయర్, డిప్యూటీ మేయర్ బాటలో పలు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు.. దీంతో.. వైసీపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. ప్రస్తుతం సంఖ్యాబలాలు వైసీపీ -46, టీడీపీ -3, స్వతంత్ర – 1 ఉండగా.. తాజా చేరికలతో ఆ లెక్కలు మారిపోయాయి.. అయితే, ఈ రోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరగాల్సి ఉంది.. ఆ సమావేశానికి ముందే ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. కాగా, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత.. స్థానిక సంస్థల్లోనూ మార్పులు జరుగుతున్నాయి.. పలు మున్సిపాల్టీలో.. మేయర్లు, కార్పొరేటర్లు కూడా కొందరు అధికార టీడీపీలో చేరుతున్నారు.. కూటమి ప్రభుత్వానికి చేరువ అవుతున్నారు.
Read Also: Rahul Gandhi : హత్రాస్ ప్రమాదానికి ఎవరు బాధ్యులు.. రాహుల్ భోలే బాబా గురించి ఏం చెప్పారంటే ?
Also Read
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!