పెళ్లి సందడి సినిమాతో పరిచయం అయిన శ్రీలీల

సినమా ఫ్లాప్‌ అయినా హీరోయిన్‌ గా శ్రీలీలా సక్సెస్‌

వెంటనే ధమాకా సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది

ధమాకా హిట్‌ తో శ్రీలీల క్రేజ్‌ అమాంతం పెరిగింది

శ్రీలీల- మహేష్‌ బాబు సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లుగా టాక్

రామ్‌ పోతినేనికి జోడీగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా

వైష్ణవ్‌ తేజ్‌ సినిమాలోనూ హీరోయిన్‌ గా.. అలాగే గాలి జనార్థన్‌ రెడ్డి కొడుకు కిరీటి సినిమాలోనూ

ప్రస్తుతం నితిన్‌ తో సినిమా చేస్తోంది.. ఇలా వరుస సినిమలతో బిజీబీజీ గా ఉంటోంది శ్రీలీల