China : ప్రపంచంలోనే అతిపెద్ద మోసపూరిత దేశం చైనా! ఏళ్ల తరబడి ఇలాగే ప్రజలను మోసం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China : చైనీస్ వస్తువులను ఎప్పుడూ నమ్మకూడదని ప్రజలు చెప్పడం మనందరం తరచుగా వింటుంటాము. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు కనిపిస్తుంది. చైనాను ఎప్పుడూ మోసపూరిత దేశమని జనాలు పిలుస్తు్న్నారు. ఇక్కడ ప్రతిదీ ప్రజల దృష్టిని మోసం చేయడానికి తయారవుతోంది. ఇటీవల చైనాలోని ఒక పర్యాటక ప్రదేశం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రపంచ ప్రసిద్ధ జలపాతం వాస్తవికతను ఈ వీడియోలో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
యుంటాయ్ మౌంటైన్ పార్క్ చైనాలోని ఉత్తర-మధ్య హెనాన్ ప్రావిన్స్‌లో ఉంది, దీనిలో యుంటాయ్ జలపాతం ఎల్లప్పుడూ ప్రజలలో ప్రధాన ఆకర్షణగా ఉంది. అయితే సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు చూసేందుకు వచ్చే జలపాతం నిజానికి ప్రకృతి చేసినది కాదని, మనుషులు సృష్టించినదేనని ఈ వారం వెలుగులోకి వచ్చింది. ఈ జలపాతం ఆసియాలోనే ఎత్తైన జలపాతంగా ప్రసిద్ధి చెందింది.
Also Read
Read Also:Rajamouli: రామోజీరావు పార్థివదేహం వద్ద రాజమౌళి కంటతడి.. భారత రత్న ఇవ్వాలంటూ!
This is 1,024-foot-tall Yuntai Mountain Waterfall in China. It is China’s tallest waterfall.
Everyone thought it was natural & billions of year old.
Until recently, some tourists observed that a pipeline was being used to feed this waterfall 😭
Chinese fakery is something… pic.twitter.com/95c8ZGQOSF
— Incognito (@Incognito_qfs) June 7, 2024
జలపాతంలో పైపు నుండి నీరు వస్తుంది
ఓ వ్యక్తి చాలా శ్రమ తర్వాత జలపాతం పైకి చేరుకుని అక్కడ వీడియో తీయడంతో ఈ విషయం వెల్లడైంది. జలపాతంలో నీరు సహజంగా రాదు పైపుల సాయంతో రావడం వీడియోలో కనిపించింది. ఈ జలపాతం 1,024 అడుగుల ఎత్తు నుండి వస్తుంది. ఇది చాలా పురాతనమైనదిగా చెబుతారు. చైనాలోని ఈ నిజాన్ని బయటపెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.
వీడియోకు 14 మిలియన్ వ్యూస్
ఇప్పటి వరకు ఈ వీడియోను దాదాపు 14 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియోపై అధికారులు క్లారిటీ ఇస్తూ.. తక్కువ వర్షపాతం వల్లే ఇలా చేస్తున్నామని చెప్పారు. ఈ జలపాతాన్ని చూసేందుకు వచ్చిన ప్రజలు నిరాశకు గురికావద్దనీ, జలపాతం అందం తగ్గకూడదనేదే తన ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. చైనాలోని ఈ పార్కుకు AAAAA రేటింగ్ దక్కింది. ఇది దేశం సంస్కృతి, పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా ఏ పర్యాటక ఆకర్షణకు ఇవ్వబడిన అత్యధిక రేటింగ్.
Read Also:Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఐఎండీ హెచ్చరిక
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!