Ranjith Reddy: బడుగులకు కాంగ్రెస్ పార్టీయే అభయహస్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranjith Reddy: బడుగు బలహీనవర్గాలకు కాంగ్రెస్ పార్టీయే అభయ హస్తమని చేవెళ్ళ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జి. రంజిత్ రెడ్డి చెప్పారు. గురువారం వికారాబాద్ పట్ణణ కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్లో బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తదితర నాయకులు హాజరవగా… ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బీసీలకు అవకాశం, అధికారం, ఆత్మగౌరవం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ నేరవేరుస్తుందని హామీనిచ్చారు.
ఇదిలా ఉండగా.. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ళ పార్లమెంట్ ప్రాంతంలోని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం సరూర్ నగర్‌లో జరిగిన కాంగ్రెస్ జనజాతరలో హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, తదితర నాయకులతో కలిసి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందని, కష్టాలు తీరుస్తుందని అన్నారు. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని రంజిత్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.
Also Read
- Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?