LSG vs CSK: ధోని ధనాధన్ బ్యాటింగ్.. లక్నో టార్గెట్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో57 పరుగులు, 5 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక, ఎప్పటి లాగే చివర్లో మహేంద్ర సింగ్ ధోని ( 9 బంతుల్లో 28 పరుగులు, 3ఫోర్లు 2 సిక్సర్లు ) ధోని 311.11 స్ట్రైక్ రేట్‌తో నాటౌట్ గా నిలిచి మెరుపులు మెరిపించాడు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది.
Read Also: UP slab falls: రీల్స్ కోసం బాలుడు ఎంత పని చేశాడు.. చివరికిలా ముగిసింది!
Also Read
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
ఇక, మొయిన్ అలీ జడేజాకు మంచి సపోర్టు ఇవ్వడంతో పాటు 20 బంతుల్లో 30 పరుగులు జోడించాడు. మొయిన్ ఆలీ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు ఉన్నాయి. అంతకు ముందు ఓపెనర్ అజింక్య రహానే 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 36 పరుగులు చేయగా.. కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ 13 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇక, మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (0), శివమ్ (3), రిజ్వీ (1) దారుణంగా నిరాశపర్చారు. అలాగే, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో కృనాల్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, స్టోయినిస్ తలో వికెట్ తీసుకున్నారు.
𝙎𝙞𝙢𝙥𝙡𝙮 𝙞𝙣𝙘𝙧𝙚𝙙𝙞𝙗𝙡𝙚!
MS Dhoni smacks a 1⃣0⃣1⃣ metre SIX into the stands 💥
Lucknow is treated with an entertaining MSD finish 💛
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/XIT3O43l99
— IndianPremierLeague (@IPL) April 19, 2024
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!