Ganja In Metro: ఎప్పుడు రద్దీగా ఉండే చెన్నై మెట్రోలో గంజాయి తాగుతున్న వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. తొండియార్ పట్టణానికి చెందిన నిందితుడు భువనేష్ (24) ను పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్టయిన నిందితుడు భువనేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. మెట్రో రైళ్లలో గంజాయి, సిగరెట్లు, మద్యం, స�