ChatGPT: అన్ని లోకల్ లాంగ్వేజ్ లోకి చాట్ జీపీటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం చాట్ జీపీటీ పెద్ద ఎత్తున ప్రజాదరణను సొంతం చేసుకుంది. చాట్ జీపీటీ భాష ఆధారంగా ఒక మోడల్.. దానిపై ఏదైనా అడగండి.. అది మీతో సేమ్ మనిషిలా మాట్లాడనుంది. దాంతో మాట్లాడితే మీరు రోబోతో మాట్లాడుతున్నట్లు అనిపించదు.. నిజంగా మనిషితోనే మాట్లాడుతున్న అనుభుతి కల్గుతుంది. ఈ కృత్రిమ మేధస్సుపై ఆధారపడి ఉంటుంది. జీపీటీ అనేది AI చాట్ బాట్ లాంటిది. ఇది ఆన్లైన్ కస్టమర్ కేర్ కోసం రూపొందించారు. బహుళ భాషలను ఏకకాలంలో అర్థం చేసుకునే ప్రక్రియను అర్థం చేసుకునే విధంగా ఇది ఇప్పటికే ట్రైనింగ్ పొందింది.
Read Also: Alex Carey: కటింగ్ షాపులో డబ్బులు ఎగ్గొట్టిన ఆసీస్ కీపర్.. డెడ్‌లైన్ విధించిన ఓనర్..!
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
గత సంవత్సరం నవంబర్‌లో ఓపెన్ ఏఐ.. చాట్ జీపీటీని స్టార్ట్ చేసింది. కేవలం ఒక వారంలో, చాట్‌బాట్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఇప్పుడు ఇది అనేక ఉత్పత్తులు.. సేవలలో విలీనం చేయబడింది. ప్రస్తుతం చాట్‌బాట్‌కి సంబంధించిన అప్డేట్ ఏమిటంటే.. అది ఇప్పుడు మీకు లోకల్ భాషల్లో కూడా ఆన్సర్ ఇవ్వగలదు. మీ ప్రాంతీయ భాషలో ప్రశ్నలకు సమాధానాలు తెలుపనుంది. ప్రస్తుతం.. చాట్ జీపీటీ కొన్ని స్థానిక భాషలకు మాత్రమే సపోర్ట్ ఇస్తుంది.
Read Also: Pakistan: వ్యాన్‌లో పేలిన గ్యాస్ సిలిండర్, ఏడుగురు దుర్మరణం.. విచారణకు ఆదేశించిన సీఎం
ముందుగా జీపీటీ చాట్‌కి లాగిన్ కావాలి.. ఇది మీకు మొదటిసారి అయితే.. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి.. సెర్చ్ బార్లో మీ ప్రశ్నను హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ లో టైప్ చేయండి. మీరు ఎంటర్ నొక్కిన వెంటనే, చాట్‌బాట్ మీకు స్థానిక భాషలో ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. మేము నిజంగా చెక్ ఇన్ చేసినప్పుడు, చాట్‌బాట్ హిందీ, బెంగాలీలో రియాక్ట్ అయింది. త్వరలో ఇతర స్థానిక భాషల్లో కూడా చాట్ జీపీటీ సమాధానాలు ఇవ్వనుందని దాని నిర్వహకులు తెలిపారు.
Read Also: Akbaruddin Owaisi: నన్ను చంపాలని చూసిన వారిని క్షమిస్తున్నా: ఓవైసీ హాట్ కామెంట్స్
అయితే.. జీపీటీ-3.5 మోడల్ ఇప్పటి వరకు 2021 వరకు మాత్రమే డేటాను అందిస్తుంది. ఓపెన్ AI iOS కోసం చాట్ జీపీటీ యాప్‌ను రిలీజ్ చేసింది. ఇది ప్రారంభంలో అమెరికాలో ప్రారంభించబడి.. క్రమంగా అన్ని దేశాలకు విస్తరించబడింది. ఈ యాప్ భారతదేశంలోని iOS వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే.. ఆండ్రాయిడ్ కోసం కంపెనీ ఇంకా అప్లికేషన్ రిలీజ్ కాలేదు. ప్రసెంట్ చాట్ జీపీటీని యాక్సెస్ చేయడానికి వెబ్‌పై ఆధారపడవలసి ఉండటంతో ఆండ్రాయిడ్ వినియోగదారులు దీని కోసం ఇంట్రెట్ గా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!