Chandrababu Health: చంద్రబాబు హెల్త్ బులెటిన్‌ విడుదల

Chandrababu

Chandrababu

Chandrababu Health: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, బరువు 67 కేజీలు ఉన్నారని అధికారులు బులెటిన్‌లో తెలిపారు. ఏసీబీ కోర్టు ఆదేశాలు మేరకు చంద్రబాబు బ్యారక్ నందు టవర్ ఎయిర్ కండిషనర్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. జైలు డాక్టర్లు పరీక్షలు చేసి నివేదిక ఇచ్చారని తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై 4వరోజు హెల్త్ బులిటెన్‌ను సెంట్రల్ జైల్ ఇంఛార్జి సూపరిండెంట్ రాజ్ కుమార్ విడుదల చేశారు.

Also Read: Atchannaidu: చంద్రబాబుకు ప్రాణహాని ఉంది..

నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
బీపీ – 140/80
పల్స్ -70/మినిట్
రెస్పిరేటరీ రేటు…12/మినిట్
SPO2 – 96శాతం
బరువు- 67కేజీలు
ఫిజికల్ యాక్టివిటీ… గుడ్