Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. నేడు సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్నారు చంద్రబాబు.. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈరోజు, రేపు (అక్టోబర్ 8) కూడా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం తదితర అంశాలపై ఈ భేటీల్లో చర్చించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, రేపు మధ్యాహ్నం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశానికి ప్రాధాన్యత ఉండనుంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు నాయుడు రేపు రాత్రి 8 గంటలకు తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో జరిగే వరుస భేటీలపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా, ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. కేబినెట్ ముందు కీలక అజెండా ఉండగా.. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నిలుపై కూడా చర్చించనున్నారు..
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!