Chandra Mohan: చంద్రమోహన్‌తో నటిస్తే చాలు.. స్టార్స్ అయిపోతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandra Mohan is a Heroine’s Lucky Hand: ప్రస్తుత తరానికి చంద్రమోహన్ అంటే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని మాత్రమే తెలుసు. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజులకు ధీటుగా సినిమాలు చేశారు. చంద్రమోహన్‌కు ‘నిర్మాత హీరో’ అనే ట్యాగ్ కూడా ఉంది. ఆయన నటించిన సినిమాలు ఎక్కువ శాతం విజయవంతం అయినవే ఉండడం అందుకు కారణం. వరుస విజయాల కారణంగా నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు. కేవలం నిర్మాతలు మాత్రమే కాదు.. హీరోయిన్లు కూడా ఆయనతో నటించడానికి ఆసక్తి చూపించేవారు.
ఇండస్ట్రీలో చంద్రమోహన్‌ను ‘హీరోయిన్స్ లక్కీ హ్యాండ్’ అనేవాళ్లు. ఎందుకంటే.. ఆయనతో నటిస్తే చాలు ఆ హీరోయిన్ స్టార్ అయిపోతుంది. జయప్రద, శ్రీదేవి, జయసుధ, విజయశాంతి, సుహాసిని.. ఇలా చాలా హీరోయిన్లు చంద్రమోహన్‌తో నటించిన తర్వాతే స్టార్ స్టేటస్ అందుకున్నారు. చంద్రమోహన్ పక్కన హీరోయిన్గా నటిస్తే తిరుగు ఉండదనే భావన అప్పట్లో చాలా మంది హీరోయిన్లలో ఉండేది.
Also Read
- Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
Also Read: Chandra Mohan Death: చంద్రమోహన్ గారి అకాల మరణం బాధాకరం: ఎన్టీఆర్
‘సిరి సిరిమువ్వలు’ చిత్రంలో చంద్రమోహన్ హీరో కాగా.. జయప్రద హీరోయిన్. అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని జయప్రదను ఆ చిత్రం స్టార్ హీరోయిన్గా మార్చింది. పదహారేళ్ల వయసు చిత్రంలో చంద్రమోహన్ సరసన నటించిన దివంగత నటి శ్రీదేవి.. స్టార్ హీరోయిన్ అయిపోయారు. ప్రాణం ఖరీదు చిత్రం జయసుధకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టగా.. పెళ్లి చూపులు సినిమా విజయశాంతికి లైఫ్ ఇచ్చింది. ఇలా చాలామంది హీరోయిన్లను చంద్రమోహన్ స్టార్స్ చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
-
Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
-
Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
-
Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!