Chandra Mohan is a Heroine’s Lucky Hand: ప్రస్తుత తరానికి చంద్రమోహన్ అంటే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని మాత్రమే తెలుసు. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజులకు ధీటుగా సినిమాలు చేశారు. చంద్రమోహన్‌కు ‘నిర్మాత హీరో’ అనే ట్యాగ్ కూడా ఉంది. ఆయన నటించి�