Penamaluru: పెనమలూరు పంచాయితీ.. చంద్రబాబు, లోకేష్‌పై దేవినేని స్మిత ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Penamaluru: పెనమలూరు సీటుపై ఉత్కంఠకు తెరదించుతూ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు.. అయితే.. ఇప్పుడు పెనమలూరు టీడీపీ సీటు విషయంలో కొత్త పంచాయితీ స్టార్ట్ అయ్యింది.. బోడె ప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వడంపై చలసాని పండు (వెంకటేశ్వరరావు) కుమార్తె దేవినేని స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు.. బోడె ప్రసాద్‌కు సీటు కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన స్మిత.. చంద్రబాబు, లోకేష్ పై ఫైర్ అయ్యారు.. చంద్రబాబు, లోకేష్ మా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారన్నారు. 2009లో మా తండ్రి ఓటమికి పార్టీనే కారణం అని ఆరోపించారు. సొంత పార్టీ నేతలే నా తండ్రికి వెన్నుపోటు పొడిచారని.. నాతండ్రి చనిపోయిన తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చారు.. నా మామగారు చనిపోయిన బాధలో ఉన్నా పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టాం అన్నారు.
Read Also: AAP: ఈడీ జేపీ నడ్డాను అరెస్టు చేయాలంటూ ఆప్ డిమాండ్
Also Read
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ఇక, 2014లోనూ టిక్కెట్ మాకు ఇవ్వలేదు.. 2019లోనూ మాకు టిక్కెట్ ఇవ్వలేదు.. కానీ, ఈ సారి టిక్కెట్ ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు దేవినేని స్మిత.. దీంతో.. చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి ఇంటింటికీ తిరిగి పార్టీని బలోపేతం చేశా.. బోడె ప్రసాద్ కు ఏరకంగా సీటు ఇస్తారు? అని నిలదీశారు. టిక్కెట్ లేదంటే బోడె ప్రసాద్ ఏడ్చాడు.. బ్లాక్ మెయిల్ చేశాడు.. మేం బోడె ప్రసాద్‌లా చేయలేదు కదా..? మాకు పార్టీ ఇచ్చే విలువ ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. బోడె ప్రసాద్ లాగా బ్లాక్ మెయిల్ చేసే వారికే చంద్రబాబు టిక్కెట్లిస్తారా? అంటూ మండిపడ్డారు చలసాని పండు (వెంకటేశ్వరరావు) కుమార్తె దేవినేని స్మిత.
తాజావార్తలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!