Central Government Jobs: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రభుత్వం సంస్థల్లో ఖాళీలు ఉన్న పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 20 ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీల నియామకాన్ని చేపట్టనున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
అర్హత, ఆసక్తి కలిగిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అభ్యర్ధులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్.సి, ఎస్టీలకు 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.. అంటే ఒక్కో పోస్ట్ కు ఒక్కో వయస్సు..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఇకపోతే అభ్యర్థుల ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు వేతనంగా 40,000ల నుండి 1,40,000వరకు చెల్లిస్తారు. 25/09/2023 నుండి 29/09/2023 వరకు ఇంటర్వ్యూ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ ప్రక్రియ జరిగే ప్రదేశం చిరునామా ; మేనేజర్ (HR), MRVC కార్పొరేట్ ఆఫీస్, 2వ అంతస్తు, చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్ బిల్డింగ్, ముంబై 400020… ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. వెబ్ సైట్ ; https://mrvc.indianrailways.gov.in ను సందర్శించగలరు.. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కన్నా ఈసారి ఎక్కువ జాబ్స్ ను భర్తీ చెయ్యనున్నారు..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!