MP Margani Bharat: ఎంపీ మార్గాని భరత్‌పై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharat: రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌పై కేసు నమోదు చేశారు దెందులూరు పోలీసులు.. దెందులూరు జాతీయ రహదారిపై ఈనెల 12వ తేదీన టూ వీలర్ వాహనాన్ని ఎంపీ భరత్ బంధువుల కారు ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో సింగవృక్షం నరసయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.. అయితే, ప్రమాదానికి కారణమైన కారులో ఎంపీ మార్గాని భరత్ ఉన్నారని అనుమానిస్తున్నారు మృతుని బంధువులు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుని కుమారుడు కిరణ్ బాబు.. దీంతో.. ఎంపీ భరత్‌పై దెందులూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Read Also: Hansika Motwani: హన్సిక అవి పెద్దగా కనిపించేందుకు ఇంజక్షన్స్ తీసుకుందా ?
Also Read
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
కాగా, 12వ తేదీన ఎంపీ మార్గాని భరత్ కారు ఒక రిటైర్డు పశువైద్యుడ్ని ఢీ కొట్టింది.. దీంతో ఆ పెద్ద వయస్కుడైన రిటైర్ట్ పశువైద్యుడు నరసయ్య అక్కడికక్కడే మృతిచెందారు.. అయితే, ప్రమాదం చోటు చేసుకున్న కారులో ఎంపీ భరత్ లేరని.. ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారని చెబుతున్నారు.. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్లజర్ల వైపు నుంచి విజయవాడకు వెళుతున్న కారు సీతంపేట సమీపంలో టూ వీలర్ మీద రోడ్డు దాటుతున్న నరసయ్యను ఢీ కొట్టింది. దీంతో కిందపడిపోయిన ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బ తింది. ఇక, ఇప్పుడు మృతుడి కుమారుడి ఫిర్యాదుతో ఎంపీ భరత్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!