MP Margani Bharat: రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌పై కేసు నమోదు చేశారు దెందులూరు పోలీసులు.. దెందులూరు జాతీయ రహదారిపై ఈనెల 12వ తేదీన టూ వీలర్ వాహనాన్ని ఎంపీ భరత్ బంధువుల కారు ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో సింగవృక్షం నరసయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.. అయితే, ప్రమాదానికి కారణమైన కారులో ఎంపీ మార్గాని భరత్ ఉన్నారని అనుమాన�