Call Money: మరోసారి వెలుగులోకి కాల్ మనీ దందాలు..
- ఏలూరులో కాల్ మనీ దందాలు.
- ఒక్కొక్కరిగా బయటికి వస్తున్న బాధితులు..
- తీసుకున్న అప్పుకి పదింతలు చెల్లించినా మహిళలకు ఆగని లైంగిక వేధింపులు..
- అధిక వడ్డీలు చెల్లించలేక ఊరు వదిలి వెళ్ళిపోతున్న బాధితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Call Money: తాజాగా ఏలూరులో కాల్ మనీ దందాలు సంబంధించి వరుసగా కేసులు వెలుగు చూస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తీసుకున్న డబ్బులకి పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడంలేదని ఆవేదన చెందుతున్నారు. ముఖయంగా అధిక వడ్డీలు చెల్లించలేకపోవడంతో, అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్ళిపోయే బాధితులు గతంలో కూడా పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని కొందరు బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Road Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న బస్సు.. తొమ్మిది మంది మృతి!
Also Read
ఈ విషయం సంబంధించి ఏలూరు జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసేందుకు సిద్ధం అయిన బాధితులు, ప్రజా ప్రతినిధులను కలుస్తూ తమ కష్టాలని వెళ్ళపోసుకుంటున్నారు. ఇదివరకు కూడా ఎలాంటి దందాలను రెండు తెలుగు రాష్ట్రాలలో మనం చూసాం. మళ్లీ ఇలాంటి చర్యలే ఎక్కువతున్న నేపథ్యంలో మరి పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి మరి.
Also Read: Temple Clean: వైఎస్సార్సీపీ నేతలు వెళ్లిన దేవాలయాల్లో గో మూత్రంతో ఆలయాల శుద్ధి చేసిన బీజేపీ నేతలు..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!