Chaiwala: చిన్న టేబుల్ పై ఛాయ్ షాప్… కానీ అక్కడ రాసున్నది చూస్తే షాక్ అవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనలో చాలా మందికి పెద్ద పెద్ద కలలే ఉంటాయి. అయితే వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే వారు కొందరే ఉంటారు. చిన్న స్థాయి నుంచి కష్టపడి పెద్దస్థాయికి చేరుకుంటారు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది ఖచ్ఛితంగా నీ తప్పే అవుతుంది అన్నాడు ఓ మహానుభావుడు. నేడు మనం చేసే పనులే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాగే గొప్పవాడిని కావాలని, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న ఓ యువకుడు ఒక చిన్న టేబుల్ పై ఛాయ్ షాప్ లా పెట్టుకొని టీ అమ్ముతున్నాడు. అయితే అతని పక్కనే రాసున్న ఓ బోర్డును చదివి మాత్రం అక్కడికి వచ్చిన వారు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వ్యక్తి తన టీ షాప్ తో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
మయాంక్ పాండే అనే యువకుడికి ఎప్పటికైనా పెద్ద వ్యాపారవేత్త అవ్వాలనే కోరిక ఉంది. దానిని సాధించుకోవడం కోసమే ముంబై నగరంలో రద్దీగా ఉండే ఓ రోడ్డు పక్కన టేబుల్ పై చిన్న కాఫీ షాప్ ఏర్పాటు చేసుకున్నాడు. దానికి ‘ది కాఫీ బార్’ అని పేరు పెట్టాడు. ఎప్పటికైనా తన టీ స్టాల్‌ని అతి పెద్ద మార్కెట్‌గా తీర్చిదిద్దాలనేది మయాంక్ ఆశయం. అయితే అతడి దగ్గర టీ తాగటానికి వస్తున్న వారిని ఆ యువకుడు ఏర్పాటు చేసిన ఓ బోర్డు ఆకర్షిస్తోంది. తన దుకాణం ఎదుట ఓ బోర్డుపై ”నేను నా కాఫీ బార్‌ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటున్నాను” అని రాసి ఉంచాడు. ప్రతిక్షణం తన ఆశయం గుర్తుండేలా ఇలా బోర్డు పెట్టుకున్నానని ఆ యువకుడు చెబుతున్నాడు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
Also Read: S*x With Dogs: వీళ్లసలు మనుషులేనా? కుక్కలతో శృంగారం చేసిన భార్యాభర్తలు
టీ తాగటానికి వచ్చిన వారు దీనిని చూసి ఆ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇక సోషల్ మీడియా యూజర్లు నువ్వు అనుకున్నది సాధిస్తావ్ భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నీ తపన, నీ ఆలోచన చూస్తుంటే నువ్వు తప్పకుండా ఉన్నత శిఖరాలకు చేరుకుంటావు అనిపిస్తోంది. ఆ దిశగా ప్రయత్నిస్తూనే ఉండూ అంటూ సూచిస్తున్నారు. మొత్తానికి ఇది చూసిన వారికి మంచి మోటివేషన్ వస్తుంది.
As I was walking yday, saw this guy with a small coffee setup named "The Coffee Bar"
But what was interesting was the small poster that read "I want to take The Coffee Bar to the global market"
Admire his dream and hope he makes it someday.
It's the best thing to happen to a… pic.twitter.com/Zx1TR3bExy— D Prasanth Nair (@DPrasanthNair) August 14, 2023
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!