Union Budget: నిర్మల సీతారామన్ బడ్జెట్ లో ఆయాల రంగాలకు కేటాయింపులు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget: మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ రైతులు, యువత, మహిళలపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా యూనియన్ ఫైనాన్స్ మినస్టర్ మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో మూడో సారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అన్నదాతల కోసం ఇటీవలే మద్దతు ధరలు పెంచినట్లు గుర్తు చేశారు. మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల ఉచిత రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
Read Also:Hyper Aadi: వారంతా ఒక్కటే.. అల్లు అర్జున్‌ను ట్రోల్ చేయడం ఆపండి!
Also Read
శాఖల వారీగా కేటాయింపులు ఇవే..!
రక్షణ రంగం -4,54,773 కోట్లు
గృహ వ్యవహారాలు – 1,50, 983కోట్లు
వ్యవసాయ, అనుసంధాన రంగాలు – రూ. లక్షా 52 వేల కోట్లు
విద్య, నైపుణ్యాభివృద్ధి – రూ.లక్షా 48 వేల కోట్లు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – రూ.2.2లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధి – రూ.2.66 లక్షల కోట్లు
మహిళాభివృద్ధి – రూ.3 లక్షల కోట్లు
మౌలిక సదుపాయాలు – రూ. 11.11 లక్షల కోట్లు
ఐటీ టెలికాం – 1,16,342కోట్లు
ఆరోగ్యం – 89,287కోట్లు
ఎనర్జీ – 68,769కోట్లు
సోషల్ వెల్ఫేర్ – 56,501కోట్లు
కామర్స్ అంట్ ఇండస్ట్రీ – 47,559కోట్లు
Read Also:TDP MPs on Union Budget: బడ్జెట్ ద్వారా ఏపీ ప్రజలకు ఉపశమనం.. పెండింగ్ సమస్యలకు పరిష్కారం
ఆయా రంగాలతో పాటు ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్‌లకు కేంద్ర బడ్జెట్‌లో ప్రియారిటీ దక్కింది. ఏపీ, బిహార్‌ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు – రూ.15 కోట్లు
బిహార్‌లో జాతీయ రహదారులకు రూ.20 వేల కోట్లు సహాయం
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!