BSNL: ఇక పది రోజులే ఆఫర్.. కేవలం రూ.1499కే ఏడాది కాలం వ్యాలిడిటీ
- సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునేవారికి బెస్ట్ రీఛార్జ్ ప్లాన్.
- కేవలం రూ.1499కే ఏడాది కాలం వ్యాలిడిటీ
- మరిన్ని ప్రయోజనాలు కూడా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ చాలా మంది వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, దీన్ని పాన్-ఇండియా లెవెల్‌లో అందుబాటులో ఉంచడంతో ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ప్లాన్ ఒక ఏడాదిపాటు ప్రయోజనాలను అందిస్తుంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల తమ టారిఫ్‌లను పెంచినప్పటికీ BSNL ధరలను పెంచలేదు. కాబట్టి, ఈ ప్లాన్ ధర ఇతర ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.
Read Also: Electronics Premier League: ఐపీఎల్ 2025 కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేక డీల్స్!
Also Read
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, మొత్తం 24GB డేటా లభిస్తాయి. అయితే, ఈ ప్లాన్ డేటా ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన వారి కోసం కాకుండా ఎక్కువ కాలం సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారి కోసం రూపొందించబడింది. లోకల్, ఎస్టీడీ, రోమింగ్ అన్ని కాల్స్ 365 రోజులు వాడుకోవచ్చు. 24GB డేటా ఈ డేటా పూర్తయిన తర్వాత అదనంగా డేటా వోచర్లను రీఛార్జ్ చేసుకోవాలి. వ్యాలిడిటీ ఒకసారి రీఛార్జ్ చేస్తే మొత్తం ఏడాది పాటు ఉపయోగించుకోవచ్చు. అదనపు గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాల విషయానికి వస్తే ఇందులో Hardy Games, Challenger Arena Games, Gameson, Gameium, Lystn Podcast, Zing Music, BSNL Tunes వంటి సేవలు ఉచితంగా లభిస్తాయి.
Read Also: Warm Water: వేసవిలో చల్లటి నీటి కంటే వేడి నీరు తాగితే మంచిది.. ఎన్ని బెనిఫిట్స్ అంటే..?
ఈ BSNL 1499 ప్లాన్ రోజూ ఎక్కువ డేటా అవసరమైన వినియోగదారులకు సరిపోదు. కేవలం, సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునేవారికి.. కాలింగ్ ముఖ్యమైన వారికి, ఇంకా ఎక్కువ డేటా అవసరం లేని వారికి ఈ ప్లాన్ బెస్ట్.
తాజావార్తలు
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!